Saturday, 13 August 2022

chanakya Nithi

Chanakya Nithi : మనిషి జీవితం సంతోషంగా సాగాలంటే ఈ 4 ప్రదేశాల్లో ఎప్పుడూ జీవించవద్దంటున్న చాణక్యChanakya Niti: మనిషి జీవితం సంతోషంగా సాగాలంటే ఈ 4 ప్రదేశాల్లో ఎప్పుడూ జీవించవద్దంటున్న చాణక్యఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి సంపాదన కోసం ఉపాధి మార్గాలు లేని ప్రదేశాలలో కూడా నివసించకూడదు.ఎందుకంటే డబ్బు సంపాదన లేకుండా మనిషి జీవితం గడవడం చాలా కష్టం.చాణక్య నీతి ప్రకారం.. ఒక వ్యక్తి తనకు గౌరవం లభించని ప్రదేశంలో ఎప్పుడూ నిలబడకూడదు. ఒక వ్యక్తికి గౌరవం లభించడానికి సమయం అయితే ఆ వ్యక్తి తనకు గౌరవం లభించని ప్రదేశంలో క్షణ కాలం నిలవ వద్దని సూచించాడు.ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తనకు బంధువులు లేదా స్నేహితులు లేని ప్రదేశంలో కూడా నివసించకూడదు. బంధువు, మేలు కోరే వ్యక్తులు లేని స్థలాన్ని వెంటనే వదిలివేయమని తెలిపారు. అటువంటి ప్రదేశంలో మీకు అవసరమైనప్పుడు ఎవరూ మీతో ఉండరు. కష్టకాలంలో మీరు ఇబ్బంది పడవచ్చు.చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి విద్యా సాధనాలు లేని ప్రదేశంలో నివసించకూడదు. అలాంటి చోట ఉండడం నివసించడం అర్థరహితం. జ్ఞానం లేని జీవితం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఇలా విద్యా సంస్థలు లేని ప్రదేశంలోని చిన్నారుల జీవితంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి......

No comments:

Post a Comment

How to Make Money with ChatGPT (9 Easy Ways)

  How to Make Money with ChatGPT (9 Easy Ways) Even since OpenAI launched ChatGPT, things have changed dramatically in the tech landscape. T...